సోమశిల జలాశయంలో 37.533 టీఎంసీలు

29 Oct, 2016 01:51 IST|Sakshi
సోమశిల జలాశయంలో 37.533 టీఎంసీలు
సోమశిల{ సోమశిల జలాశయంలో శుక్రవారం నాటికి 37.533 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయానికి పైతట్టు ప్రాంతాల నుంచి 1875 క్యూసెక్కుల వంతున వరద నీరు వచ్చి చేరుతోంది.ప్రస్తుతం జలాశయంలో 93.561 మీటర్లు, 306.96 అడుగుల నీటిమట్టం నమోదైంది. సగటున 150 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వృథా అవుతోంది.
 
 
>
మరిన్ని వార్తలు