అబ్బో ఎంత పెద్ద చేపో..!

17 Jul, 2016 21:38 IST|Sakshi
 మండలంలోని పొందుగల సమీపంలోని కృష్ణానదిలో వలకు 50 కేజీల ఆదివారం దొరికింది. తండా బుడేసాతో పాటుగా మరికొంత మంది నదిలో చేపల వేటకు వెళ్లారు. వీరు వేసిన వలకు ఈ చేప దొరికింది. దానిని  గ్రామస్తులు ఆసక్తిగా తిలకించారు.
– పొందుగల(దాచేపల్లి)
 
మరిన్ని వార్తలు