కాకినాడలో కాజల్‌ సందడి

3 Feb, 2017 23:15 IST|Sakshi
బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ) : 
ప్రముఖ సినీ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌  కాకినాడలోని  సరోవర్‌పోర్టికో హోటల్‌లో సందడి చేశారు. ప్రపంచ కేన్సర్‌ డే సందర్భంగా  సూర్య గ్లోబల్‌ ఆస్పత్రిలో  శనివారం ఉదయం జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి వచ్చారు. కాజల్‌ను చూసేందుకు పలువురు హోటల్‌ వద్దకు వచ్చినా ఆమె హోటల్‌ గదికే పరిమితమయ్యారు.
 
మరిన్ని వార్తలు