రేపు అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం

22 Jul, 2016 00:47 IST|Sakshi
అనంతపురం ఎడ్యుకేషన్‌ :
జిల్లా సెకండరీ పాఠశాల అథ్లెటిక్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం  ఈనెల 23న ఉదయం 9 గంటలకు ఆర్ట్స్‌ కళాశాలలోని డ్రామా హాలులో ఉంటుందని డీఈఓ అంజయ్య, అసోసియేషన్‌ కార్యదర్శి సురేష్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.  
 
జిల్లాలోని అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలల పీఈటీలు ఈ  సమావేశానికి హాజరుకావాలని వారు కోరారు.
మరిన్ని వార్తలు