కైలాస గిరీశా! ‘ఫల’మేశా!

13 Nov, 2016 22:09 IST|Sakshi
భగవంతునికి భక్తులు నివేదించే ఫలాలలో అరటి పండుదే అగ్రస్థానం. అటువంటి అరటి పండుతో శివ లింగాకారాన్ని మలచాడు ద్రాక్షారామకు చెందిన ఒక భక్తుడు. స్వతహాగా పెయింటర్‌ అయిన జి.శ్రీను కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఇలా విలక్షణంగా శివార్చన చేశాడు. అరటి పండులో చూసే వారంతా భక్తితో చేయెత్తి నమస్కరిస్తున్నారు.
 
– ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్‌)
 
మరిన్ని వార్తలు