చాపరాయి హాయి..హాయి...

17 Jul, 2016 20:19 IST|Sakshi
చాపరాయి హాయి..హాయి...
 
 
చాపరాయి,జలపాతం,విశాఖపట్నం,chaparai,waterfall,visakhapatnam
డుంబ్రిగుడ :వాతావరణంతో సంబంధం లేకుండా చాపరాయి పర్యాటకులను ఆకట్టుకుంటోంది. జలజలపారే జలపాతం ఇక్కడ  ప్రత్యేక ఆకర్షణగా ఉండటంతో పర్యాటక ప్రియులు నిత్యం సందర్శిస్తుంటారు.
మరిన్ని వార్తలు