కేటిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు

24 Jul, 2016 20:17 IST|Sakshi
)మంత్రి కేటిఆర్‌కు కేక్‌ తినిపిస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు రాంబల్‌ నాయక్‌
కేశంపేట : రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ నాయకులు రాంబల్‌ నాయక్, వీర్లపల్లి శంకర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తూరు మండలంలోని మామిడిపల్లికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ చేత కేక్‌ కట్‌ చేసి తినిపించారు.
 
 
>
మరిన్ని వార్తలు