బోనమెత్తిన గోల్కొండ

24 Jul, 2016 23:25 IST|Sakshi
బోనమెత్తిన గోల్కొండ

సాక్షి,గోల్కొండ: గోల్కొండ కోటలో ఆదివారం బోనాల సందడితో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆషాడ మాసపు బోనాల సందర్భంగా ఆదివారం అమ్మవార్లకు ఆరవ పూజ జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మంది భక్తులు కోటకు తరలివచ్చారు.  పోలీసులు ఉదయం 10 నుంచి సాయంత్రం వరకు బంజార దర్వాజ, రాందేవ్‌గూడ ఫతే దర్వాజ నుంచి గోల్కొండకు వ్చచే భారీ వాహనాలు, బస్సులను అనుమతించలేదు.

మరిన్ని వార్తలు