కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా బోరంపల్లి

1 Jun, 2017 23:17 IST|Sakshi

అనంతపురం రూరల్‌ : అఖిల భారత కురుబ సంఘం ఉపాధ్యక్షుడిగా తనను నియమించినట్లు బోరంపల్లి ఆంజనేయులు తెలిపారు. ఈమేరకు జాతీయ అధ్యక్షుడు సతాన్‌సింగ్‌పాల్‌ నుంచి గురువారం నియామక ఉత్తర్వులు అందాయన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 10 కోట్లకు మందికి పైగా కురుబలు ఉన్నారని, కురుబల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు