40 సెల్‌ఫోన్లు చోరీ

23 Jul, 2016 20:39 IST|Sakshi
40 సెల్‌ఫోన్లు చోరీ
మచిలీపట్నం (కోనేరుసెంటర్‌) :
 మచిలీపట్నంలోని ఓ సెల్‌ఫోన్‌ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రూ. 1.60 లక్షల విలువ చేసే సెల్‌ఫోన్లు, మెమెరీ కార్డులను దుండగులు అపహరించారు. ఎస్సై బాషా తెలిపిన వివరాల ప్రకారం రామానాయుడుపేటకు చెందిన పరకాని లక్ష్మీనారాయణ బుట్టాయిపేటలో సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి వ్యాపారం ముగిసిన అనంతరం షాపునకు తాళాలు వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం షాపు తెరచి చూడగా వస్తువులన్నీ చిందరవందరగా పడిఉన్నాయి. అనుమానం వచ్చిన నారాయణ ఆర్‌పేట పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. సీఐ వరప్రసాద్, ఎస్సై బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు షాపు పైభాగంలోని సీలింగ్‌ను పగులగొట్టి లోనికి ప్రవేశించినట్లుగా గుర్తించారు. 40 సెల్‌ఫోన్లు, మెమెరీ కార్డులు, పవర్‌బ్యాంకులు, ఇతర వస్తువులు మాయమైనట్లు గుర్తించారు. క్లూస్‌టీం వేలిముద్రలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

తండాల్లో పంచాయితీ

కరువు తాండవిస్తోంది

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌

సర్‌ప్రైజ్‌ వచ్చేసింది

నారాయణమూర్తి అరుదైన వ్యక్తి – చిరంజీవి

మూర్తి కోసమే ఫంక్షన్‌కి వచ్చా : చిరంజీవి