ఫ్యాషన్ తళుకులు

12 Dec, 2016 13:48 IST|Sakshi
ఫ్యాషన్ తళుకులు

హిమాయత్‌నగర్‌లోని ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్ డిజైన్(ఐఎన్ఐఎఫ్‌డీ)లో ముంబైకి చెందిన డిజైనర్‌ శనివారం నూతన కలెక్షన్స్ ను  ప్రవేశపెట్టారు. వీటిని ఐఎన్ఐఎఫ్‌డీ విద్యార్థులు ప్రదర్శించారు. ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేశారు.                                                                                                                         – హిమాయత్‌నగర్‌



 

మరిన్ని వార్తలు