హేండ్‌బాల్‌ జిల్లా జట్టు ఎంపిక

21 Sep, 2016 22:23 IST|Sakshi
హేండ్‌బాల్‌ జిల్లా జట్టు ఎంపిక
 ఏలూరు రూరల్‌ : వచ్చేనెల 1, 2 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీ ల్లో పాల్గొనే జిల్లా హేండ్‌బాల్‌ జూనియర్‌ జట్టును జిల్లా హేండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పీఆర్‌ఎం లెనిన్, టి.కొండలరావు బుధవారం ప్రకటించారు. మంగళవారం  ఏలూరు ఇండోర్‌స్టేడియంలో విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. 
జిల్లా జట్టు ఇదే.. 
ఎం.సుకుమార్, ఎ.చందు, ఎస్‌కే కాశీం(కేపీడీటీ, ఏలూరు), ఇ.ప్రవీణ్, బి.సాయికుమార్, డి.చంటి, కె.పండు, టి.గణేష్‌(ఎస్‌పీడీటీ, ఏలూరు), బి.వెంకటేశ్వరరావు (సింగన్నగూడెం), పి.ముకుల్‌ జీ(టీపీగూడెం), కె.శ్రీను, ఎం.శివకష్ణ(భీమడోలు), ఎ.శ్రీ హర్ష(బుట్టాయిగూడెం), కె.ఆకాష్‌(కోపల్లి), డి.ప్రశాంత్‌( ఏలూరు పోలీస్‌ స్కూల్‌), జి.జయరాజు (ఆకివీడు), స్టాండ్‌బైగా కె.సునీల్‌కుమార్, పి.సాల్మన్‌రాజు, బి.వెంకటేష్, ఎం.వెంకటేష్‌  ఎంపికయ్యారు. 
 
 
 
 
 
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు