మహిళ కడుపులో ఐదు కిలోల కణితి

24 Sep, 2016 17:08 IST|Sakshi
  • శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు
  • మెదక్‌: మెదక్‌ పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వైద్యులు శనివారం ఓ మహిళ కడుపులోంచి 5కిలోల కణితిని శస్త్ర చికిత్స చేసి తొలగించారు. కొల్చారం మండలం సంగాయిపేటకు చెందిన గడ్డం శకుంతల గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో ఆమెను ఇటీవల పట్టణంలోని సాత్విక్‌ ఆస్పత్రిలో చేర్పించగా వైద్యులు పి.చంద్రశేఖర్, జయచంద్ర శస్త్రచికిత్స చేసి కణితి తొలగించారు.
     

మరిన్ని వార్తలు