‘ఫార్చ్యూన్‌’ డైరెక్టర్‌ను అరెస్ట్‌ చేయాలి

4 Mar, 2017 22:45 IST|Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నిరుద్యోగులను మోసం చేసిన ఫార్చ్యూన్‌ కంపెనీ డైరెక్టర్‌ వెంకట్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కొమ్మద్ది ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాయలంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీలో దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేయడం తగదన్నారు. అసలు కంపెనీలో ఏ ఉద్యోగాలు ఉన్నాయో విద్యార్హతలకు సంబంధించిన వివరాలను నోటీస్‌ బోర్డులో ఎక్కడా పెట్టలేదని విమర్శించారు. కంపెనీ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతులు కావాల్సి ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఇందులో భాగం కావడంతో కంపెనీ మోసంపై నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నాయకులు ప్రసాద్‌ మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి ముందస్తు బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌