మహిళా సమాఖ్య భవనానికి శంకుస్థాపన

25 Feb, 2016 18:22 IST|Sakshi

సిరికొండ మండల కేంద్రంలో మహిళా సమాఖ్య భవనానికి స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్‌ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు డా.భూపతి రెడ్డి, వీజీ గౌడ్‌ లు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు