-

జగిత్యాల జిల్లా సమగ్ర స్వరూపం

13 Oct, 2016 13:29 IST|Sakshi
అధికారులు
కలెక్టర్‌: శరత్‌
ఎస్పీ: అనంతశర్మ

మండలాలు: 18
జగిత్యాల, జగిత్యాల రూరల్, రాయికల్, సారంగాపూర్, బీర్‌పూర్, ధర్మపురి, బుగ్గారం, పెగడపల్లి, గొల్లపల్లి, మల్యాల, కొడిమ్యాల, వెల్గటూర్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మేడిపల్లి, కథలాపూర్‌

జిల్లా విస్తీర్ణం: 3,043.023 చదరపు కిలోమీటర్లు
డివిజన్లు: 2 (జగిత్యాల, మెట్‌పల్లి)
గ్రామ పంచాయతీలు : 328 
మున్సిపాలిటీలు: 3 (జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి)

పరిశ్రమలు: ముత్యంపేటలో షుగర్‌ ఫ్యాక్టరీ (ప్రస్తుతం ఇది మూతపడింది)
ఇరిగేషన్‌: ఎస్సారెస్పీ కాకతీయ కాలువ.

ఎమ్మెల్యేలు: జీవన్‌రెడ్డి (జగిత్యాల), కొప్పుల ఈశ్వర్‌ (ధర్మపురి), విద్యాసాగర్‌రావు (కోరుట్ల), చెన్నమనేని రమేశ్‌ (వేములవాడ–రెండు మండలాలు), బొడిగె శోభ (చొప్పదండి–రెండు మండలాలు)
ఎంపీలు: కల్వకుంట్ల కవిత (నిజామాబాద్‌), బాల్కసుమన్‌ (పెద్దపల్లి), వినోద్‌ (కరీంనగర్‌)

పర్యాటకం: ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, ధర్మపురి, కోరుట్ల సాయిబాబా ఆలయం, బండలింగాపూర్‌లోని గండి హనుమాన్‌ ఆలయం. వెల్గటూర్‌ మండలంలోని కోటిలింగాల. కోరుట్ల మండలం నాగులపేటలో కాకతీయ కాల్వపై సైఫన్‌.

జాతీయ రహదారులు: నిజామాబాద్‌–జగ్దల్‌పూర్‌
రైల్వేలైన్‌: కాగజ్‌నగర్‌–జగిత్యాల
హైదరాబాద్‌ నుంచి దూరం: 200 కిలోమీటర్లు
మరిన్ని వార్తలు