జోగులాంబ జిల్లా సమగ్ర స్వరూపం

13 Oct, 2016 15:07 IST|Sakshi

జోగులాంబ (గద్వాల)
జిల్లా కలెక్టర్‌: రజత్‌కుమార్‌ షైనీ
ఎస్పీ: విజయ్‌కుమార్‌


ఇతర ముఖ్య అధికారులు
జాయింట్‌ కలెక్టర్‌: సంగీత
అడిషనల్‌ ఎస్పీ: శ్రీనివాసరావు
డీఈవో: వేణుగోపాల్‌
డీఎంహెచ్‌వో: కష్ణ
డీటీవో: లెక్కల కష్ణయ్య
జిల్లా ప్రాజెక్టుల సీఈ: ఖగేందర్‌
పశు సంవర్ధకశాఖ జేడీ: ధన్‌రాజ్‌
మండలాలు: 12
గద్వాల, కేటీదొడ్డి (కొత్త), ధరూరు, గట్టు, మల్దకల్, అలంపూర్, మానవపాడు, ఇటిక్యాల, వడ్డేపల్లి, అయిజ, రాజోళి (కొత్త), ఉండవెల్లి (కొత్త).
రెవెన్యూ డివిజన్‌: గద్వాల
మున్సిపాలిటీలు: గద్వాల, అయిజ(నగర పంచాయతీ), గ్రామ పంచాయతీలు: 190
భారీ పరిశ్రమలు: గద్వాల, అయిజ చుట్టూ పత్తి విత్తనోత్పత్తి డీలింట్‌ పరిశ్రమలు, ఎస్‌ఎన్‌ఎస్‌ స్టార్చ్‌ పరిశ్రమ, బీచుపల్లిలో పొట్టుతో విద్యుదుత్పత్తి చేసే పరిశ్రమ
సాగునీటి ప్రాజెక్టులు: జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ఎత్తిపోతల, తుమ్మిళ్ల, గట్టు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాలు
ఎంపీ: నంది ఎల్లయ్య(నాగర్‌కర్నూలు)
ఎమ్మెల్యేలు: డీకే అరుణ (గద్వాల), సంపత్‌కుమార్‌ (అలంపూర్‌)
పర్యాటకం, దేవాలయాలు
అలంపూర్‌ జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు. బీచుపల్లి ఆంజనేయస్వామి, చింతరేవుల ఆంజనేయస్వామి, మల్దకల్‌ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి దేవాలయం, గద్వాల జమ్మిచేడు జములమ్మ, జూరాల ప్రాజెక్టు, గద్వాల కోట, నిజాంకొండ
జాతీయ రహదారి: 44 (బీచుపల్లి–పుల్లూరు)
రైల్వేలైన్‌: గుంతకల్‌ డివిజన్‌లో గద్వాల రైల్వేస్టేన్‌ జంక్షన్‌గా ఉంది. గద్వాల–రాయచూర్‌ మధ్య 55 కి.మీ రైల్వేలైన్‌
గద్వాల నుంచి హైదరాబాద్‌కు: 180 కి.మీ.
ఖనిజ సంపద: రాతి గుట్టలు
 

మరిన్ని వార్తలు