మహబూబాబాద్‌ సమగ్ర స్వరూపం

13 Oct, 2016 13:18 IST|Sakshi

జిల్లా కలెక్టర్‌
ప్రీతి మీనన్‌

ఎస్పీ
జె.మురళీధర్‌

ఇతర ముఖ్య అధికారులు
జేసీ:    దామోదర్‌ రెడ్డి
డీఆర్‌వో:    కృష్ణవేణి
డీఏవో:    ఛత్రునాయక్‌
డీఎంహెచ్‌వో:    డాక్టర్‌ శ్రీరాం
డీఎస్‌వో:    ఎ.లక్ష్మణ్‌
సివిల్‌ సప్లై జిల్లా మేనేజర్‌:    విజయేందర్‌రెడ్డి
డీఎఫ్‌వో:    జి.కిష్టాగౌడ్‌
జిల్లా మార్కెటింగ్‌ అధికారి:    వి.శ్రీనివాస్‌
ఐసీడీఎస్‌ పీడీ:    స్వర్ణలత
జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి:    ఆర్‌.రాజు
జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌:    సోమేశ్‌కుమార్‌
డీఈవో:    డి.వాసంతి
కమర్షియల్‌ ట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌:    ఎం.సాగర్‌
డీపీవో:    బి.రాణిభాయ్‌
జిల్లా రవాణా అధికారి:    భద్రునాయక్‌
పరిశ్రమల శాఖ ఏడీ:    వి.వీరేశం
మండలాలు: 16
రెవెన్యూ డివిజన్లు: మహబూబాబాద్, తొర్రూర్‌
మున్సిపాలిటీ: మహబూబాబాద్‌
గ్రామపంచాయతీలు: 287
ప్రధాన పరిశ్రమలు: లేవు
ప్రాజెక్టులు: బి.ఎన్‌.గుప్తా ప్రాజెక్ట్, బయ్యారం పెద్ద చెరువు, కంబాల్‌ చెరువు
ఎమ్మెల్యేలు: బానోత్‌ శంకర్‌ నాయక్‌ (మహబూబాబాద్‌), డి.ఎస్‌.రెడ్యానాయక్‌ (డోర్నకల్‌), కోరం కనకయ్య (ఇల్లందు), అజ్మీర చందులాల్‌ (ములుగు), ఎరబెల్లి దయాకర్‌రావు (పాలకుర్తి)
ఎంపీ: అజ్మీర సీతారాం నాయక్‌
పర్యాటకం, దేవాలయాలు: కురవి వీరభద్రస్వామి, డోర్నకల్‌ సీఎస్‌ఐ చర్చి, అనంతారంలో అనంతాద్రి, నర్సింహులపేట మండలంలో వెంకటేశ్వరస్వామి దేవస్థానం
జాతీయ రహదారి: ఎన్‌హెచ్‌ 365 (మహబూబాబాద్, కురవి, మరిపెడ)
రైల్వేలైన్లు: కేసముద్రం, మహబూబాబాద్, గుండ్రాతిమడుగు, డోర్నకల్, గార్ల
ఖనిజాలు: ఇనుప ఖనిజం, డోలమైట్‌

మరిన్ని వార్తలు