-

మేడ్చల్‌ జిల్లా సమగ్ర స్వరూపం

13 Oct, 2016 13:41 IST|Sakshi
అధికారులు
కలెక్టర్‌ ఎంవీరెడ్డి
పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ (రాచకొండ కమిషనరేట్‌)

మండలాలు: 14 (మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌(కొత్త), బాలానగర్, కూకట్‌పల్లి, దుండిగల్, గండిమైసమ్మ(కొత్త), బాచుపల్లి(కొత్త), అల్వాల్‌ (కొత్త), కీసర, మేడ్చల్, మేడిపల్లి(కొత్త), శామీర్‌పేట్, ఘట్‌కేసర్, కాప్రా(కొత్త), ఉప్పల్‌
రెవెన్యూ డివిజన్లు: 2 (మల్కాజిగిరి, కీసర)
నగర పంచాయతీలు: బోడుప్పల్, ఫిర్జాదిగూడ
గ్రామ పంచాయతీలు: 84

ప్రధాన పరిశ్రమలు: ఐటీ, పౌల్ట్రీ, హార్టికల్చర్‌
ఎమ్మెల్యేలు: సుధీర్‌రెడ్డి(మేడ్చల్‌), ఎన్వీఎస్‌ ప్రభాకర్‌(ఉప్పల్‌), చింతల కనకారెడ్డి(మల్కాజిగిరి), వివేకానంద(కుత్బుల్లాపూర్‌), అరికపూడి గాంధీ(కూకట్‌పల్లి)
ఎంపీ: చామకూర మల్లారెడ్డి(మల్కాజిగిరి)

పర్యాటకం: సఫిల్‌గూడ చెరువు, దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ, ఫాక్స్‌ సాగర్‌
దేవాలయాలు: మల్లికార్జున స్వామి దేవాలయం, కీసరగుట్ట
జాతీయ రహదారులు: ఎన్‌హెచ్‌ 9
హైదరాబాద్‌ నుంచి దూరం: 47 కి.మీ.
మరిన్ని వార్తలు