‘గీతా’ మాధుర్యం

12 Dec, 2016 13:48 IST|Sakshi
‘గీతా’ మాధుర్యం

బాచుపల్లిలోని వీఎన్ఆర్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్‌ ఫెస్ట్‌ సందడిగా సాగింది. గాయని గీతామాధురి పాటకు విద్యార్థుల ఆట తోడై ప్రాంగణం మార్మోగింది.  ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు.  – జగద్గిరిగుట్ట

 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా