అభివృద్ధి కార్యక్రమాల్లో విప్

10 Oct, 2016 14:01 IST|Sakshi

 ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణంలో సోమవారం జరిగిన పలు కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు పాల్గొన్నారు. స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించారు. అనంతరం 8 మందికి మంజూరైన రూ.2.21 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ రమణారెడ్డి, సీఐ సదయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పవన్‌ కళ్యాణ్‌పై జాలేసింది

మరో సినిమా లైన్‌లో పెట్టిన విజయ్‌

ఇక పాకిస్తాన్‌ గురించి ఏం మాట్లడతాం?

‘నిశబ్ధం’ మొదలైంది!

చిన్నా, పెద్ద చూడను!

‘సీత’ మూవీ రివ్యూ