వెలుగుజిలుగుల్లో పెద్దమ్మగుడి

10 Oct, 2016 22:45 IST|Sakshi
వెలుగుజిలుగుల్లో పెద్దమ్మగుడి

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ దేవాలయం దసరా పండుగకు ముస్తాబయింది. విద్యుద్దీపాల వెలుగుల్లో కాంతులీనుతోంది. ప్రత్యేక సెట్టింగ్‌Sఅలంకరణల మధ్య అమ్మవారి దేవాలయం ధగధగలాడుతోంది.     – బంజారాహిల్స్‌

మరిన్ని వార్తలు