ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

22 Sep, 2017 14:28 IST|Sakshi

జయశంకర్‌ భూపాలపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ ఇంటర్‌ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జిల్లాలోని ఏటూరు నాగారం మండలం రాంనగర్‌ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గారె నారాయణ, వెంకటమ్మల కుమార్తె గారె సులోమిని(17) ములుగులోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఈయర్‌ చదువుతోంది.

తల్లిదండ్రుల మధ్య తరచు గొడవలు జరుగుతుండటంలో మరస్తాపానికి గురై బలవర్మరణానికి పాల్పడింది.  విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
                       
                      
      

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా