అంతర్జాతీయ వినియోగదారుల ఎక్సపో ప్రారంభం

12 Aug, 2016 23:09 IST|Sakshi
అంతర్జాతీయ వినియోగదారుల ఎక్సపో ప్రారంభం
బీచ్‌రోడ్‌: శుక్రవారం ఆర్కేబీచ్‌ వద్ద వున్న నోవెటల్‌లో అంతర్జాతీయ వినియోగదారుల ఎక్స్‌పో  ఘనంగా ప్రారంభమైంది. ఈ ఎక్స్‌పోలో పలు అంతర్జాతీయ బ్రాడ్స్‌కు చెందిన వస్తువులు ఏర్పాటు చేశారు.  ఈ ఎక్స్‌పో  వివిధ రాష్ట్రలకు చెందిన వస్తువులు అందుబాటులో ఉంచారు.. 
 
మరిన్ని వార్తలు