జ్యువెలరీ కలెక్షన్స్‌ షో

8 Oct, 2016 07:19 IST|Sakshi
జ్యువెలరీ కలెక్షన్స్‌ షో

పెళ్లి వేడుకల్లో చిరునవ్వులు ఒలకబోసే వధువుకు తగిన ఆభరణాలు తోడైతే ఆ అందం.. చందమే వేరు. పంజగుట్టలోని మానేపల్లి జ్యువెలరీలో ఏర్పాటు చేసిన బ్రైడల్‌ జ్యువెలరీ కలెక్షన్స్‌ షో దీనికి అద్దం పట్టింది. ఈ సందర్భంగా మోడల్స్‌ గోల్డ్, డైమండ్‌ కలెక్షన్స్‌ ప్రదర్శించారు.
        – సాక్షి, వీకెండ్‌ ప్రతినిధి

 

మరిన్ని వార్తలు