కసాపురం ఆలయ సమాచారం

2 Feb, 2017 23:51 IST|Sakshi

గుంతకల్లు రూరల్‌ :
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి  శుక్రవారం నిర్వహించే పూజల వివరాలు.
:వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం.
:5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం.
ఉదయం 6.30 గంటలకుప్రత్యేక పుష్పాలంకరణ, నిత్య పూజలతో భక్తులకు దర్శనం.
:ఉదయం 11.30 గంటలకు మహా నివేదన.
మధ్యాహ్నం 12.30 గంటలకు మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత.
మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు
రాత్రి 8.30 గంటలకు మహామంగళ హారతితో ఆలయం మూసివేత.

మరిన్ని వార్తలు