కసాపురం ఆలయ సమాచారం

24 Aug, 2016 23:20 IST|Sakshi

గుంతకల్లు రూరల్‌: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామివారికి  గురువారం నిర్వహించే పూజల వివరాలు.
= వేకువజామున 4.15 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం.
= 5.30 గంటలకు అలంకరణ నిజరూప దర్శనం.
=ఉదయం 6.30 గంటలకుప్రత్యేక     పుష్పాలంకరణ, నిత్య పూజలతో         భక్తులకు దర్శనం.
= ఉదయం 11.30 గంటలకు మహా         నివేదన.
= మధ్యాహ్నం 12.30 గంటలకు     మహామంగళహారతి. అనంతరం ఆలయం మూసివేత.
= మధ్యాహ్నం 2 గంటల నుంచి పూజలు
= రాత్రి 8.30 గంటలకు మహామంగళ     హారతితో ఆలయం మూసివేత.

మరిన్ని వార్తలు