అడుగో ఆది దేవుడు..

10 Aug, 2016 20:28 IST|Sakshi
అడుగో ఆది దేవుడు..

సాక్షి,సిటీబ్యూరో: వినాయక చవితి అంటే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్‌ వినాయకుడే..  ఎంత ఎత్తులో ఉంటాడు.. ఎప్పుడు దర్శనమిస్తాడని చర్చించుకుంటారు. ఇదిగో ఈ చిత్రం ఉన్నది ఆ వినాయాకుడే. కర్రల బందిఖానాలో ఉన్నట్టు కనిపిస్తూన్నా తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు.. ఇక దర్శనమే తరువాయి. బుధవారం ఆదిదేవుడికి కళాకారులు తుది మెరుగులు దిద్దుదున్నారు.   

 

మరిన్ని వార్తలు