కింగ్స్‌ ఫుడ్‌కోర్టు ప్రారంభం

17 Jul, 2016 23:06 IST|Sakshi
మంకమ్మతోట : నగరంలోని ఆర్టీసీ బస్డాండ్‌ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కింగ్స్‌ఫుడ్‌ కోర్డును కరీంనగర్‌ డీఎస్పీ రామారావు ప్రారంభించారు. స్వయం కృషితో ఎదగాలని టిఫిన్స్‌ అండ్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్న నిర్వాహకుడు ఎ. చంద్రశేఖర్‌ను అభినందించారు. ఖలీమ్, అజీమ్, తాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు