3న మార్షల్‌ ఆర్ట్స్‌ లోగో ఆవిష్కరణ

1 Nov, 2016 23:43 IST|Sakshi

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : ఈ నెల 3న మార్షల్‌ఆర్‌్ట్స లోగోను ఆవిష్కరించనున్నట్లు మార్షల్‌ఆర్‌్ట్స అసోసియేష¯ŒS ఆఫ్‌ అనంతపురం  అధ్యక్షుడు అమర్‌నాథ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.  స్థానిక మాఆఆ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.  అందులో భాగంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. జిల్లాలోని యుధ్ధకâýæలు నేర్పించే మాస్టర్లందరూ హాజరుకావాలని ఆయన కోరారు.

మరిన్ని వార్తలు