హత్యకేసులో ముగ్గురి అరెస్ట్‌

23 Aug, 2016 22:18 IST|Sakshi
తాడేపల్లిగూడెం రూరల్‌ : వివాహితను హత్య చేసిన కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. పట్టణంలోని కొబ్బరితోటకు చెందిన ఉర్రింకల జానకి(30) ఈ నెల 20న హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పట్టణ సీఐ ఎం.ఆర్‌.ఎల్‌.ఎస్‌.ఎస్‌.మూర్తి మంగళవారం మృతురాలి భర్త గంగాధరరావు, అత్తమామలు బాలయోగి, సరస్వతిని అరెస్ట్‌ చేశారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా