నేడు బీబీనగర్ నిమ్స్‌ ప్రారంభోత్సవం

6 Mar, 2016 10:43 IST|Sakshi

హైదరాబాద్ : నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో ఏర్పాటు చేయనున్న నిమ్స్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హాజరవుతారు. నిమ్స్ డెరైక్టర్ ఆధ్వర్యంలో ఇందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

మరిన్ని వార్తలు