ఔరా.. బీర!

14 Sep, 2016 21:41 IST|Sakshi
ఔరా.. బీర!
సాధారణంగా అడుగు, అడుగున్నరకు మించని బీరకాయ ఏకంగా మూడు అడుగుల పొడవు పెరిగి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పట్టణంలోని ఉప్పరపాలెం రెడ్డినగర్‌కు చెందిన త్రిపురం కోటేశ్వరరావు తన 15 సెంట్ల స్థలంలో బీర తోటలు సాగు చేస్తున్నారు. తోటలో ఒక కాయ మూడు అడుగుల పొడవు ఉంది. విషయం తెలిసి అధిక సంఖ్యలో స్థానికులు వచ్చి బీరకాయను తిలకించారు.
– బాపట్ల టౌన్‌
మరిన్ని వార్తలు