పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా భాస్కర్‌రావు

19 Sep, 2016 22:16 IST|Sakshi
కామారెడ్డి:
పీఆర్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కామారెడ్డిలోని గంజ్‌ ఉన్నత పాఠశాల పీజీ హెచ్‌ఎం ఎస్‌.భాస్కర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు నిజామాబాద్‌లో జరిగిన జిల్లా కార్యనిర్వాహక వరగ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సరోత్తంరెడ్డి నియామక ప్రకటన చేశారని అసోసియేట్‌ అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా