కలర్స్..అదుర్స్

21 Aug, 2015 23:54 IST|Sakshi
కలర్స్..అదుర్స్

బంజారాహిల్స్: పనాజీ ఈవెంట్స్ హైదరాబాద్ కోచర్ పేరుతో జూబ్లీహిల్స్ క్లబ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఫ్యాషన్‌షో నగర వాసులను అలరించింది. సినీ తారలు నిఖితానారాయణ్, సీత, షామిలీ, తేజస్విని, తేనీషచంద్రన్ తదితరులు ప్రదర్శనలో సందడి చేశారు. ఆకట్టుకునే దుస్తులు ధరించి క్యాట్ వాక్ చేస్తూ అలరించారు.
 
 షోలో గందరగోళం
  ఫ్యాషన్ షో ప్రారంభానికి ముందు గందరగోళం నెలకొంది. తమను అవమానపర్చడమే కాకుండా ఒప్పందం ప్రకారం డబ్బు చెల్లించకపోవడంతో నిబంధనలు ఉల్లంఘించారంటూ ముంబైకి చెందిన నలుగురు టాప్  మోడల్స్‌తో పాటు డిజైనర్ కూడా ఈ ప్రదర్శనను బహిష్కరించారు. దీంతో ష్యాషన్ షో ప్రాంగణంలో  గందరగోళం నెలకొంది.  హైదరాబాద్‌లో తమకు అవమానం జరిగిందంటూ ముంబై మోడల్స్ నమ్రతషెట్టి, స్రవంతి, శతి, దీపాచారి డిజైనర్ సంఘమిత్రాసింగ్  షోను బహిష్కరించారు. నిర్వాహకులపై మండిపడ్డారు. తాజ్ హోటల్‌లో ష్యాషన్‌షో అనిచెప్పి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు ఆరుగురు హైదరాబాద్ మోడల్స్ కూడా షో నుంచి తప్పుకున్నారు. దీంతో అందుబాటులో ఉన్న స్టార్లతో ప్రదర్శన కొనసాగించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శాకంబరి ఉత్సవాలకు సర్వం సిద్ధం 

నారాజ్‌ చేయొద్దు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

కూతురి పెళ్లికి అప్పు దొరక్క తండ్రి ఆత్మహత్య

ముంపు..ముప్పు..

మత సామరస్యానికి ప్రతీక అబ్బాస్‌ దర్గా

'పెట్టె' ఫలితమివ్వలే!

తప్పుడు లెక్కలు చెబితే చర్యలు

దోమ కాటు.. కాలుష్యం పోటు

మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

విద్యాశాఖ నిర్లక్ష్యంతో కుమారుడిని పోగొట్టుకున్నా..

వృద్ధ దివ్యాంగులకు మోటారు వాహనాలివ్వండి..

బ్యారన్‌లు ముంచేశాయి

కిడ్నీలు పనిచేయడం లేదన్నారయ్యా!

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు

కుటుంబ పోషణ భారంగా ఉంది

ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడంలేదు:

జగనన్న పేరు పెట్టడం సంతోషంగా ఉంది

వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

ముస్లింలను ఆదుకోవాలి

ఫ్లోరైడ్‌ నీరు ప్రాణాలు తీస్తోంది

కేబుల్‌ ఆపరేటర్లకు అన్యాయం చేయొద్దు

అధికారిక దోపిడీ

బ్యాడ్మింటన్‌ ఆడుతూ కానరాని లోకాలకు..

మీటరు వడ్డీతో అల్లాడిపోతున్నాం..!

పశువుల లెక్క పక్కాగా

దాహం తీర్చేదెలా?

ఏమంటాం..ఇష్ట‘పడక’!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’