వ్యాపారులకు కొమ్ముకాస్తోంది

21 Feb, 2018 06:41 IST|Sakshi

ఒంగోలు వన్‌టౌన్‌: ‘రాష్ట్ర ప్రభుత్వం పొగాకు, జామాయిల్‌ రైతులను విస్మరిస్తూ.. వ్యాపారులకు కొమ్ముకాస్తోంది. వైఎస్‌ఆర్‌ హయాంలో జామాయిల్‌ టన్ను రూ.3700 ఉండగా, ఇప్పుడు రూ. 1800కు దిగజారింది. మా ప్రాంతంలో జామాయిల్‌ మార్కెట్‌ యార్డును ఏర్పాటు చేస్తేగాని మా బతుకులు మారవు’ అంటూ చౌటపాలెం రైతులు మంగళవారం ప్రజా సంకల్పయాత్రలో జననేతకు తమ గోడును వెళ్ల్లబోసుకున్నారు. ప్రకాశం జిల్లా రైతుకు అండగా నిలుస్తామని జగన్‌ హామీ ఇచ్చారు. జగన్‌ను కలసిన వారిలో అనుమాల ప్రసాద్, కాట్రగడ్డ రమణయ్య, బెల్లం వీరనారాయణ, చెన్నారెడ్డి, సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!