కుటుంబ పోషణ భారంగా ఉంది

21 Feb, 2018 06:54 IST|Sakshi
అమ్మాజీ, మాలపాడు ,ఎస్‌కే బషీరా, కందుకూరు

పొన్నలూరు: ఉండటానికి నివాస స్థలం, సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్నామని కందుకూరుకు చెందిన ఎస్‌కే బషీరా జగన్‌మోహన్‌రెడ్డి వద్ద వాపోయింది. ప్రభుత్వం తరఫున స్థలాలు ఇస్తామన్న అధికారులు మోసం చేశారని, సొంత ఇల్లు లేకపోవడంతో అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. తన భర్త డిగ్రీ పూర్తిచేసి నిరుద్యోగిగా ఉన్నాడని, చంద్రబాబు నిరుద్యోగభృతి ఇస్తామని నాలుగేళ్లు కావస్తున్నా ఇంత వరకు అమలు చేయలేదని ఆవేదన చెందింది.

కుటుంబ పోషణ భారంగా ఉంది
పొన్నలూరు: కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, తల్లిదండ్రులు చనిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని మాలపాడు గ్రామానికి చెందిన అమ్మాజీ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద మొరపెట్టుకుంది. కిడ్నీ ఆపరేషన్‌ చేయంచుకోవడంతో కూలి పనులకు పోలేకపోతున్నానని చెప్పింది. పింఛన్‌ మంజూరు చేయలేదని వాపోయింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!

జన గర్జన

సీఎంగా చూడాలని ఆకాంక్ష..

గ్రామాభివృద్ధికి శ్రీకారం చుట్టాలి...

ప్రజల గుండెల్లో చెరగని ముద్ర

దివ్యాంగులను పట్టించుకోని టీడీపీ