బ్యారన్‌లు ముంచేశాయి

21 Feb, 2018 07:16 IST|Sakshi

ఉలవపాడు: పొగాకు బ్యారన్‌ల దెబ్బకు పూర్తిగా నష్టపోయానని, కూలీలకు డబ్బులు కూడా ఇవ్వలేక ఇబ్బందులు పడుతున్నానని బ్యారన్‌ నిర్వాహకుడు నిమ్మకాయల వెంకటరావు తెలిపారు. పదేళ్ల నుండి ధర పెరగలేదని, గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు తెలియచేశారు.

పింఛన్‌ తొలగించారు..
ఉలవపాడు: తాను వైఎస్సార్‌సీపీ అభిమానినంటూ వస్తున్న పింఛను అన్యాయంగా తొలగించారని మాలపాడుకు చెందిన  తవ్వా మంగమ్మ ప్రజాసంకల్పయాత్రలో జగన్‌కు సమస్య చెప్పుకొనేందుకు వచ్చింది. గత 15 ఏళ్లుగా వచ్చే పింఛన్‌ను టీడీపీ అధికారంలోకి వచ్చాక తొలగించారని వాపోయింది.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!