మద్యంపై పోరాటానికి మద్దతు ఇవ్వండి

21 Feb, 2018 07:30 IST|Sakshi
జగన్‌ మద్దతు కోరుతున్న మహిళలు

ఒంగోలు వన్‌టౌన్‌: మాలపాడు గ్రామంలో మద్యం షాపునకు వ్యతిరేకంగా పోరాడిన మహిళలపై అధికార టీడీపీ నేతలు, స్థానిక ప్రజాప్రతినిధి అండతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని వారు జగన్‌కు తెలిపారు. ఈ సమస్య పై మూడు సార్లు అప్పటి జిల్లా కలెక్టర్‌ సుజాతశర్మను కలవగా.. గ్రామ సభలో సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పారన్నారు. కానీ గ్రామ సర్పంచ్‌ గ్రామసభను నిర్వహించకుండా మద్యం షాపు యజమానితో కుమ్మక్కు అయ్యి మద్యంషాపును గ్రామంలో నిర్వహిస్తున్నారని చెప్పారు. వైఎస్సార్‌ సీపీ నేత ఆందోళనతో కేసులు నమోదైన మహిళలకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారని తెలిపారు. దీంతో మద్య వ్యతిరేక ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని జగన్‌ హామీ ఇచ్చారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అమీన్‌ పీర్‌ దర్గాను దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

హార్టికల్చర్‌ విద్యార్థులకు వైఎస్‌ జగన్‌ భరోసా

వైఎస్‌ జగన్‌ అంటే ఒక నమ్మకం..

ఈ సంకల్పం.. అందరికోసం

‘వైజాగ్‌లో వైఎస్‌ జగన్‌ను స్వామివారే కాపాడారు’

పాదయాత్ర ముగింపు సభ చూసి టీడీపీ నేతలకు చెమటలు!

శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

ఉత్సాహం నింపిన సంకల్పం

సిక్కోలులో ‘తూర్పు’ సందడి

విజయోస్తు జగనన్న!