బామ్మతో భామ

13 Aug, 2016 23:30 IST|Sakshi
బామ్మతో భామ
ఆమె మన్యం మగువ. ఈమె విదేశీ బ్యూటీ. ఇలా ఫొటోకు ఫొజిచ్చారు. విదేశీయులకు మన మన్యం వనిత సెలబ్రెటీ కావడంతో ఎన్నో ఫొటోలు తీసుకున్నారు. ఇటీవల విదేశీ బందం అరకు పర్యటించింది. గిరిజనుల కట్టూబొట్టూ చిత్రంగా ఉండటంతో ముగ్ధులైన ఈ బందంలో ఓ మహిళా ఇలా తన అభిరుచిని తీర్చుకుంది.
మరిన్ని వార్తలు