అమరవీరుల సంస్మరణకు భారీ ఏర్పాట్లు

20 Oct, 2016 22:40 IST|Sakshi
అమరవీరుల సంస్మరణకు భారీ ఏర్పాట్లు

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి  విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ముస్తాబైంది. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమంలో   గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, సీఎం చంద్రబాబుతోపాటు పలువురు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొంటారు. ఇందుకోసం స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమరవీరుల స్తూపంతో పాటు  భారీ వేదికను సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లను గురువారం రాత్రి సీపీ గౌతమ్‌ సవాంగ్‌ పరిశీలించారు.      – సాక్షి, విజయవాడ
 

మరిన్ని వార్తలు