ప్రశాంతంగా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష

7 Nov, 2016 00:32 IST|Sakshi
ఏలూరు అర్బ న్‌భీమవరం టౌ న్‌ : జిల్లాలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో 20, భీమవరంలో 18 కేంద్రాల్లో ఆదివారం పరీక్ష నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న విధానాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్, అడిషనల్‌ ఎస్పీ ఎ న్‌.చంద్రశేఖర్, ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు పర్యవేక్షించారు.
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు