బీపీఎం ఉద్యోగాల ఇంటర్వ్యూలు నిలిపివేత

9 Aug, 2016 22:43 IST|Sakshi

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : జిల్లా పోస్టల్‌ ప్రధాన డివిజన్‌ పరిధిలోని బ్రాంచ్‌పోస్ట్‌మాస్టర్‌ (బీపీఎం) ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పోస్టల్‌ సూపరిండెంట్‌ ఎ.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.వీటిని నిర్వహించే తేదీలను అభ్యర్థులకు తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గుర్తించాలన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా