కష్టాల క్యూ

12 Dec, 2016 15:14 IST|Sakshi
కష్టాల క్యూ
అమ్మో ఒకటో తారీఖు. ఊహించుకుంటేనే గుండె బరువెక్కుతోంది. ఇప్పటికే నగదు కష్టాలను ఎదుర్కొంటున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఒకటో తారీఖు కష్టాలను తలుచుకొని మరింత ఆందోళన చెందుతున్నారు. బుధవారం బ్యాంకుల వద్ద చాంతాడు క్యూలైన్లను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. స్టేట్‌ బ్యాంకు ఏటీఎంలు మినహా తక్కిన బ్యాంకుల ఏటీఎంలు పని చేయకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమైంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు 
 
>
మరిన్ని వార్తలు