అహుడా వైస్‌ చైర్మన్‌గా కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి

4 May, 2017 23:50 IST|Sakshi

అనంతపురం న్యూసిటీ : అనంతపురం, హిందూపురం డెవలప్‌మెంట్‌ అథారిటీ (అహుడా) ఇన్‌చార్జ్‌ వైస్‌ చైర్మన్‌గా అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్‌గా ఉన్న పీవీవీఎస్‌ మూర్తి నియమితులయ్యారు. గురువారం ప్రిన్సిపల్‌ సెక్రటరీ కరికాల వల్లవేన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం కమిషనర్‌తో పాటు మునిసిపల్‌ ఆర్‌డీగా కూడా పీవీవీఎస్‌ మూర్తి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు