మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల రిలేదీక్ష

10 Apr, 2017 12:39 IST|Sakshi
మెడికల్ అసోసియేషన్ ప్రతినిధుల రిలేదీక్ష

రామాయంపేట: రెవెన్యూ డివిజన్‌కోసం రామాయంపేటలో  దీక్షలు కొనసాగుతున్నారుు. 80 రోజులకు చేరుకున్నారుు. ఆదివారంనాటి దీక్షలో మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులు వెంకటేశం, యాదగిరి, శ్రీనివాస్, సంతోష్, నరేశ్, నారాయణరెడ్డి, ప్రమోద్, నరేందర్, లింగం, భాను, బాల్‌రెడ్డి, భాస్కర్ పాల్గొన్నారు.

దీక్షలకు అఖిలపక్ష కన్వీనర్ వెల్ముల సిద్దరాంలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు, మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, ఇతర నాయకులు తీగల శ్రీనివాసగౌడ్, సుధాకర్‌రెడ్డి, అహ్మద్, చింతల రాములు, చింతల క్రిష్ణ, చింతల స్వామి, వెంకటి, మోతుకు రాజు, శేఖర్, దయానందరెడ్డి, నవాత్ రాజేంద్రప్రసాద్, మంగళి ముత్తయ్య, మర్కు రాములు, బాలచంద్రం,  దోమకొండ యాదగిరి మద్దతు తెలిపారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు