ఎమ్మెల్యే ఇంట్లో చోరీ

11 Apr, 2016 18:06 IST|Sakshi

ఎమ్మెల్యే బొడిగ శోభ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధరలో జరిగింది. ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు, చెవిరింగులను దొంగలు ఎత్తుకెళ్లారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  ప్రారంభించారు. అగంతకులు కేవలం దొంగతనానికే వచ్చారా? లేక మరేదైనా కారణం ఉంటుందా అనే కోణంలో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది.

 

మరిన్ని వార్తలు