సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి రూ.లక్ష విరాళం

24 Jul, 2016 20:19 IST|Sakshi
ఈఓకు విరాళాన్ని అందజేస్తున్న నరేంద్రరెడ్డి
అన్నవరం :
సత్యదేవుని నిత్యాన్నదానపథకానికి నెల్లూరుకు చెందిన పూజా కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత తిరుమర్ల నరేంద్రరెడ్డి రూ.1.00,116 విరాళాన్ని  దేవస్థానం ఈఓ నాగేశ్వరరావుకు ఆదివారం అందజేశారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా ఆగస్టు 15న అన్నదానం చేయాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు.
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు