ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన స్కార్పియో..

5 Jun, 2016 19:10 IST|Sakshi

భోగాపురం(విజయనగరం): ఆగి ఉన్న లారీని స్కార్పియో ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన విజయనగరం జిల్లా భోగాపురం మండలం అమనాం జంక్షన్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. మిగతావారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో స్కార్పియో వాహనంలో 14 మంది ఉన్నట్లు సమాచారం.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అట్టహాసంగా ప్రారంభంకానున్న స్వేరో ఒలింపిక్స్‌

కాంట్రాక్ట్‌ కార్మికులందరికీ బోనస్‌ చెల్లించాలి

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ : 10 మందికి గాయాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేనూ  అదే కోరుకుంటున్నా!

ఫ్యూజ్‌పోయిన పవర్‌స్టార్‌

హాలీవుడ్‌ మళ్లీ పిలిచింది

పెళ్లి వద్దు... పిల్లలు కావాలి

లెక్కలు చెప్పేదాన్ని!

మెంటల్‌ రైడ్‌