పామును మింగిన మరో పాము

7 Oct, 2016 00:43 IST|Sakshi
పామును మింగిన మరో పాము

వజ్రకరూరు : వజ్రకరూరులోని బలిజ వీధి సమీపంలో గురువారం సాయంత్రం  ఓ నాగుపాము  జర్రిపోతును మింగింది. విషయాన్ని గుర్తించిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడి ఆసక్తిగా గమనించారు.

మరిన్ని వార్తలు